003.श्रीदेविकल्याण
रागम् – आरभि ताऴम् - रूपकम्
पल्लवि
श्रीदेवि कल्याण वैभवमु
कनुलार चूची तरियिन्चुडी भक्तुलार
जगज्जननी जनकुलनु चूतमु रारे - श्रीदेवि ।।
अनुपल्लवि
अनुपल्लवि
आनन्दमु वेल्लिविरिय चूतमु रारे
चेलुलार मीरु चूतमु रारे
सखुलार मीरु - श्रीदेवि ।।
चरणम्
अमलारा सुगन्ध जलमुल मंगळस्नानमु
चेयञ्चरे सर्वमंगलकु चूतमु रारे - श्रीदेवि ।
*******
*******
003.శ్రీదేవి కల్యాణ
రాగం: ఆరభి తాళం: రూపకం
పల్లవి
శ్రీదేవి కల్యాణ వైభవము
కనులార చూచి తరియించుడీ భక్తులార
జగజ్జననీ జనకులను చూతము రారే - శ్రీదేవి ||
అనుపల్లవి
ఆనందము వెల్లివిరియ చూతము రారే
చెల్లులార మీరు చూతము రారే
సఖులార మీరు - శ్రీదేవి ||
చరణం
అమ్మలార సుగంధ జలల్ముల మంగళ స్నానము
చేయించరే సర్వమంగలకు చూతము రారే - శ్రీదేవి ||
**************
003.Shridevi kalyana
Ragam: Arabhi Thalam: Roopakam
Pallavi
Shridevi kalyana vaibhavamu
Kanulaara choochi thariyunchudi bhakthulaara
Jagajjanani janakulanu choothamu raare - shridevi
Anupallavi
Anandamu velliviriya choothamu raare
Chelulaara meeru choothamu raare sakhulaara meeru - shridevi
Charanam
Amalaaraa sugandha jalamula mangala snaanamu
Cheyinchare sarvamangalaku choothamu raare – Shridevi
*****************