014.आदिदम्पतुलु
रागम् –आनन्दभैरवी ताऴम् - आदि
पल्लवि
आदिदम्पतुलु वीरु कल्य़ाण वेदिक पै
अलरारु चुन्नारु - आदि ।।
अनुपल्लवि
मुक्कोटि देवतलु मुक्कण्टी कल्य़ाणमु चूड
तरली वच्चीनारु दिविनुण्डी भुवी की - आदि।।
चरणम्
1.मा अन्दाल भरिणा श्री आदिलक्ष्मी शिवकामेश्वरी
सिग्गुलोलिकिञ्चुचु क्रीगण्ट जगदेक विभुनी
जगन्मोहिनी - आदि।।
2.देवदुन्दुभुलु वीनुल विन्दु चेय़गा
चतुर्मुख ब्रह्मा कल्य़ाणमन्त्र पठनमु चेय़ुचुण्ड
मङ्गळसूत्र धारण जरुगु चुन्नदि कनरे – आदि
3.वाणीरमाशचीदेवुलु मङ्गळ नीराजनमुलिच्चिनारु-आदि।
**********
014.ఆది దంపతులు
రాగం:ఆనందభైరవీ తాళం: ఆది
పల్లవి
ఆది దంపతులు వీరు కల్యాణ వేదిక పై అలరారు చున్నారు - ఆది
అనుపల్లవి
ముక్కోటి దేవతలు ముక్కంటి కల్యాణము చూడ
తరలి వచ్చినారు దివినుండి భువి కీ - ఆది ||
చరణం
1.మా అందాల భరినా శ్రీ ఆదిలక్ష్మీ శివకామేశ్వరీ
సిగ్గులోలికించుచు కృగంట జగదేక విభూనీ జగన్మోహినీ - ఆది||
2.దేవదుండుభులు వీనుల విందు చేయగా
చతుర్ముఖ బ్రహ్మా కల్యాన మంత్ర పథనము చేయుచుండ
మంగళ సూత్ర ధారణ జరుగు చున్నతి కనరే – ఆది
వాణీరమా శచీ దేవులు మంగళ నీరాజనము లిచ్చినారు - ఆది
**************
014. Adi dampathulu
Ragam: Anandabhairavi Thalam: Adi
Pallavi
Adi dampathulu veeru kalyana vedika pai
Alaraaru chunnaaru - adi
Anupallavi
Mukkoti devathalu mukkanti kalyanamu chuda
Tharali vachchinaaru divinundi bhuviki - adi
Charanam
Maa andaala bharina shriadilakshmi shivakameswari
Siggulolikinchuchu kriganti jagadeka vibhuni
Jaganmohinee - adi
Devadundubhulu veenula vindu cheyagaa
ChaturmukhaBrahma kalyanamanthra patanamu
cheyuchunda
Mangalasuthra dharana jaruguchunnadi kanare- adi
3. Vanirama sachidevulu mangala
neerajanamulichchinaaru - adi