037. गुरुश्रीपादार्चन
रागम् : आभेरी तालम् : रूपकं
पल्लवी
गुरु श्री पादार्चन विडुवकु
सद्गुरु श्री पादार्चन विडुवकु
सद्गुरु पाद धूळि ओक रेणु वैन
शिरसुन दाल्चु – गुरु श्री ||
अनुपल्लवी
गुरुवे ब्रह्मा गुरुवे विष्णु
गुरुवे ईश्वरुडनि विश्वसिम्पुमा – गुरुश्री ||
चरणम्
गुरु सेवये सद्गुरु सेवये
इहपर साधन मूलमु मनोदुःख हरम्
गुरुचरणमुले पट्टि शरणु वेडीनवारिकि
परब्रह्म साक्षात्कारमु सुसाध्यमु – गुरुश्री ||
*************
037.గురుశ్రీ పాదార్చన
రాగం : ఆభేరీ తాళం : రూపకం
పల్లవీ
గురు శ్రీ పాదార్చన విడువకు సద్గురు శ్రీ పాదార్చన విడువకు
సద్గురు పాదధూళి ఒక రేణువైన శిరసున దాల్చు – గురుశ్రీ ||
అనుపల్లవీ
గురువే బ్రహ్మా గురువే విష్ణు
గురువే ఈశ్వరుడని విశ్వసింపుమా – గురుశ్రీ ||
చరణం
గురు సేవయే సద్గురు సేవయే
ఇహపర సాధన మూలము మనోదుఃఖ హరం
గురుచరణములే పట్టి శరణు వేడిన వారికి
పరబ్రహ్మ సాక్షాత్కారము సుసాధ్యము – గురుశ్రీ ||
*************
037.Gurushripaadaarchana
Ragam : Abheri Thalam:Rupakam
Pallavi
Guru shri paadaarchana viduvakoo
Sadguru shri paadaarchana viduvakoo
Sadguru paada dhooli oka renu vai na
Shirasuna dhaalchu – Gurushri ||
Anupallavi
Guruve brahmaa guruve Vishnu
Guruve ishwarudani vishvasimpumaa – Guru ||
Charanam
Guru sevaye sadguru sevaye
Ihapara saadhana moolamu manoduhkhaharam
Gurucharanamule patti sharanu vedinavaariki
Parabrahma sakshathkaramu susadhyamu-Guru ||