143. पाड रादा पदमु
रागम् : पूर्विकल्याणी ताळम्:खण्डचापु
पल्लवी
पाड रादा पदमु पदि जनमलकु वरमु
पट्ट रादा पदमु परमात्म पदमु – पाड ||
अनुपल्लवी
युगमुलनु जगमुलनु नडिपिञ्चु पदमु
बहुगोप्प साम्राज्य मोनगूर्चु पदमु – पाड ||
चरणम्
इहपर मुलकैन इलवैन पदमु
एडेडु लोकालु वेलिगिञ्चु पदमु
एदलोन मदिलोन मेदिलेटि पदमु
एल्ल देवतलु कोलिचेटि पदमु
एडुकोण्डल पैन वेलसिन पदमु – पाड ||
********
143.పాడరాదా పదము
రాగం:పూర్వీకల్యాణీ తాళం: ఖండచాపు
పల్లవీ
పాడరాదా పదము పది జన్మలకు వరము
పట్ట రాదా పదము పరమాత్మ పదము – పాడ ||
అనుపల్లవి
యుగములను జగములను నడిపించు పదము
బహుగొప్ప సామ్రాజ్య మొనగూర్చు పదము – పాడ ||
చరణం
ఇహపర ములకైన ఇలవైన పదము
ఏదేడు లోకాలు వెలిగించు పదము
ఎదలోన మదిలోన మెదిలేటి పదము
ఎల్ల దేవతలు కొలిచేటి పదము
ఏడుకొండల పైన వెలసిన పదము – పాడ ||
***********
143.Paadaraadaa
Ragam: Poorvikalyani Thalam: Khandachapu
Pallavi
Paadaraadhaa padhamu padhi janmalaku varamu
Patta radaa padamu paramahatma padhamu – Paada||
Anupallavi
Yigamulanu jagamulanu nadipinchu padhamu
Bahugoppa saamraajya monagoorchu padamu- Paada||
Charanam
Ihapara mulakaina ilavaina padhamu
Ededu lokaalu veliginchu padhamu
Edhalona madhilona medhileti padhamu
Ella devathalu kolicheti padhamu
Edukondalapaina velasina padhamu – Paada || *************
रागम् : पूर्विकल्याणी ताळम्:खण्डचापु
पल्लवी
पाड रादा पदमु पदि जनमलकु वरमु
पट्ट रादा पदमु परमात्म पदमु – पाड ||
अनुपल्लवी
युगमुलनु जगमुलनु नडिपिञ्चु पदमु
बहुगोप्प साम्राज्य मोनगूर्चु पदमु – पाड ||
चरणम्
इहपर मुलकैन इलवैन पदमु
एडेडु लोकालु वेलिगिञ्चु पदमु
एदलोन मदिलोन मेदिलेटि पदमु
एल्ल देवतलु कोलिचेटि पदमु
एडुकोण्डल पैन वेलसिन पदमु – पाड ||
********
143.పాడరాదా పదము
రాగం:పూర్వీకల్యాణీ తాళం: ఖండచాపు
పల్లవీ
పాడరాదా పదము పది జన్మలకు వరము
పట్ట రాదా పదము పరమాత్మ పదము – పాడ ||
అనుపల్లవి
యుగములను జగములను నడిపించు పదము
బహుగొప్ప సామ్రాజ్య మొనగూర్చు పదము – పాడ ||
చరణం
ఇహపర ములకైన ఇలవైన పదము
ఏదేడు లోకాలు వెలిగించు పదము
ఎదలోన మదిలోన మెదిలేటి పదము
ఎల్ల దేవతలు కొలిచేటి పదము
ఏడుకొండల పైన వెలసిన పదము – పాడ ||
***********
143.Paadaraadaa
Ragam: Poorvikalyani Thalam: Khandachapu
Pallavi
Paadaraadhaa padhamu padhi janmalaku varamu
Patta radaa padamu paramahatma padhamu – Paada||
Anupallavi
Yigamulanu jagamulanu nadipinchu padhamu
Bahugoppa saamraajya monagoorchu padamu- Paada||
Charanam
Ihapara mulakaina ilavaina padhamu
Ededu lokaalu veliginchu padhamu
Edhalona madhilona medhileti padhamu
Ella devathalu kolicheti padhamu
Edukondalapaina velasina padhamu – Paada || *************
No comments:
Post a Comment